Nizamabad Crime : నిజామాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. బస్టాండ్ లో ఒంటరిగా ఉన్న మహిళను ఆటోలో తీసుకువెళ్లి నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here