Revanth on Hydra : హైడ్రా పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక కామెంట్స్ చేశారు. మదపుటేనుగులను అణచడానికి.. అంకుశం తరహాలో హైడ్రా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. అందుకే హైడ్రాను అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవరు అడ్డుకున్నా హైడ్రా ఆగదని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here