Shadashtak yogam: అన్ని గ్రహాలకు అధిపతిగా భావించే కుజుడు అక్టోబర్ 20 నుంచి కర్కాటక రాశిలో సంచరించబోతున్నాడు. ఈ సమయంలో శనితో కలిసి షడష్టక యోగం ఏర్పరుస్తున్నాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి వైవాహిక, ప్రేమ జీవితంలో విభేదాలు ఏర్పడతాయి. విడిపోయే పరిస్థితి తలెత్తుతుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here