గ్రూప్ 1 పరీక్షలపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట దక్కలేదు. పరీక్షల నిర్వహణకు ఉన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే… అభ్యర్థులు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.  అయితే గ్రూప్ 1 పరీక్షలపై అభ్యర్థులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు..? కారణాలెంటో ఇక్కడ చూడండి….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here