Thalapathy Vijay – Leo Movie: లియో సినిమా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. షూటింగ్ నాటి విజువల్స్‌తో వీడియో తీసుకొచ్చింది. దీంతో దళపతి విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here