ఇవాళ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. 2025 జనవరి నెల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు టీటీడీ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 24న జనవరికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను అందుబాటలోకి తెస్తారు.