జీతం, వయోపరిమితి, ఇతర వివరాలు
ప్రాజెక్టు మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 01-01-2025 నాటికి 55 ఏళ్లు మించకూడదు. అలాగే డేటాబేస్ డెవలపర్ పోస్టులకు 35 ఏళ్లు, కన్సల్టెంట్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు నెలకు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలు, కన్సల్టెంట్ పోస్టులకు రూ.75 నెల నుంచి రూ.1.5 లక్షలు, డేటాబేస్ డెవలపర్ పోస్టులకు రూ.45 వేల నుంచి రూ.75 వేల జీతం ఇస్తారు. అకడమిక్ క్వాలిఫికేషన్, స్క్రీనింగ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికే చేస్తారు.