TGPSC Group 1 Mains : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, జీవో 29 రద్దు చేయాలంటున్న అభ్యర్థుల డిమాండ్లపై మంత్రులు చర్చించనున్నారు. గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరుగుతాయని సమాచారం. దీంతో రేపు గ్రూప్-1 పై ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here