ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో భారీగా వరద తరలివస్తోంది. దీంతో శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని గేట్లు కొంతమేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది.
Home Andhra Pradesh కృష్ణా నదికి మరోసారి వరద ఉద్ధృతి! ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత, లోతట్టు ప్రాంతాలకు...