Andhra Pradesh : మరో కీలక పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా.. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ పథకం అమలు గురించి కీలక ప్రకటన చేశారు. దీపావళి నుంచి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని వివరించారు. దీనికి సంబంధించి విధివిధానాలను ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here