Anushka: సైలెంట్‌గా మలయాళం డెబ్యూ మూవీ కథనార్ షూటింగ్‌ను ఫినిష్ చేసింది అనుష్క శెట్టి. పీరియాడికల్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో జయసూర్య హీరోగా నటిస్తోన్నాడు. మలయాళంలో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ డిసెంబర్లో రిలీజ్ కానుంది.
Home Entertainment Anushka: సైలెంట్‌గా మలయాళం డెబ్యూ మూవీ షూటింగ్ పూర్తి చేసిన అనుష్క – మాలీవుడ్‌లో హయ్యెస్ట్...