Bigg Boss 8 Telugu – Manikanta Elimination: బిగ్‍బాస్ నుంచి మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. చివరి నిమిషంలో హోస్ట్ నాగార్జున చెప్పినా.. తాను వెళ్లిపోతాననే చెప్పారు. దీంతో ఓట్లు తక్కువగా వచ్చిన ఓ కంటెస్టెంట్ సేవ్ అయ్యారు. ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here