GST changes : వచ్చే నెలలో జరగనున్న జీఎస్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీమా ప్రీమియంల జీఎస్టీని తొలగించాలని జీఓఎం (గ్రూప్​ ఆఫ్​ మినిస్టర్స్​) సైతం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here