Bengaluru Test: భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఆఖరి రోజుకి చేరుకుంది. కివీస్ ముందు కేవలం 107 పరుగుల టార్గెట్‌ను భారత్ నిలపగా.. లక్ష్యాన్ని ఛేదించడానికి చాలినంత సమయం, వికెట్లు కివీస్ చేతిలో ఉన్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here