IND vs PAK: ఎమ‌ర్జింగ్ ఆసియా క‌ప్‌లో ఇండియా ఏ టీమ్ బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏ టీమ్‌పై థ్రిల్లింగ్ విక్ట‌రీని సాధించింది. కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ‌తో పాటు అభిషేక్ శ‌ర్మ‌, ప్ర‌భ్‌సిమ్రాన్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో ఇండియాను గెలిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here