PM Kisan FPO Scheme : రైతుల‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే పీఎం కిసాన్ వంటి ప‌థ‌కాల రైతుల‌కు అమ‌లు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజా మ‌రో ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టింది. ఈ ప‌థ‌కం కింద రైతులకు ఏకంగా రూ.15 ల‌క్షలు సాయం చేయ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here