Romantic Thriller OTT: టాలీవుడ్ టాప్ లిరిసిస్ట్ చంద్రబోస్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు మూవీ తుగ్లక్ థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Home Entertainment Romantic Thriller OTT: ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది