Royal Enfield Interceptor Bear 650 : రాయల్ ఎన్​ఫీల్డ్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​! ఈ సంస్థ నుంచి మరో 650 సీసీ బైక్​ లాంచ్​కు రెడీ అవుతోంది. దీని పేరు రాయల్ ఎన్​ఫీల్డ్​ ఇంటర్సెప్టర్ బేర్ 650. ఈ బైక్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here