తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 20 Oct 202412:31 AM IST
తెలంగాణ News Live: TGPSC Group 1 : గ్రూప్ 1 పరీక్షలపై ఉత్కంఠ – సర్కార్ నుంచి నేడు కీలక ప్రకటన..! అభ్యర్థులకు ఊరట దక్కేనా..?
- తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓవైపు పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం కాగా.. పలువురు అభ్యర్థులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అభ్యర్థుల ఆందోళన ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో… ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.