Anushka: సైలెంట్‌గా మ‌ల‌యాళం డెబ్యూ మూవీ షూటింగ్ పూర్తి చేసిన అనుష్క – మాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ ఫిల్మ్‌ ఇదే

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sun, 20 Oct 202401:36 AM IST

Entertainment News in Telugu Live: Anushka: సైలెంట్‌గా మ‌ల‌యాళం డెబ్యూ మూవీ షూటింగ్ పూర్తి చేసిన అనుష్క – మాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ ఫిల్మ్‌ ఇదే

  • Anushka: సైలెంట్‌గా మ‌ల‌యాళం డెబ్యూ మూవీ క‌థ‌నార్ షూటింగ్‌ను ఫినిష్ చేసింది అనుష్క శెట్టి. పీరియాడిక‌ల్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో జ‌య‌సూర్య హీరోగా న‌టిస్తోన్నాడు. మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ డిసెంబ‌ర్‌లో రిలీజ్ కానుంది. 


పూర్తి స్టోరీ చదవండి

Sun, 20 Oct 202412:49 AM IST

Entertainment News in Telugu Live: Family Drama OTT: ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి లేటెస్ట్ టాలీవుడ్ ఫ్యామిలీ డ్రామా మూవీ – స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?

  • Family Drama OTT: సుధీర్‌బాబు హీరోగా న‌టించిన మా నాన్న సూప‌ర్ హీరో మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31 లేదా న‌వంబ‌ర్ 1 నుంచి ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ  జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here