వేట్టయన్ చిత్రానికి జైభీమ్ మూవీ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజినీకాంత్ నటించారు. ఈ చిత్రాన్ని యాక్షన్ డ్రామా మూవీగా దర్శకుడు తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి, మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించారు.. మంజూ వారియర్, రితికా సింగ్, దుషరా విజయన్, అసల్ కొలార్, కృష్ హాసన్, రోహిణి, అభిరామి కీరోల్స్ చేశారు.
Home Entertainment Vettaiyan OTT: నెలలోపే ఓటీటీలోకి రజినీకాంత్ సినిమా!.. ఎక్కడ స్ట్రీమింగ్కు రానుందంటే..