త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా పేరుతెచ్చుకున్నాడు విజ‌య్ సేతుప‌తి. హీరో, విల‌న్ అనే భేదాలు లేకుండా క‌థ న‌చ్చితే ఏ పాత్ర‌నైనా చేస్తుంటాడు. త‌మిళంతో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్ విజ‌య్ సేతుప‌తికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here