Vijayawada Police : బెజవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగించేలా చర్యలు ప్రారంభం అయ్యాయి. తాజాగా.. విజయవాడ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ప్రధాన కూడళ్లలో డ్రోన్లు వినియోగిస్తూ.. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. వాహనాల రద్దీని అంచనా వేస్తూ.. డైవర్షన్ చేస్తున్నారు.
Home Andhra Pradesh Vijayawada Police : విజయవాడ పోలీసుల వినూత్న ఆలోచన.. డ్రోన్లతో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న కాప్స్!