War 2 Title: వార్ 2 సినిమాకు తెలుగులో వేరే టైటిల్ ఉంటుందంటూ కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ విషయంపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు.
Home Entertainment War 2 Title: ఎన్టీఆర్, హృతిక్ ‘వార్-2’కు తెలుగులో టైటిల్ వేరుగా ఉండనుందా? క్లారిటీ ఇదే!