మీరు వాడే ఫోన్​లో మీ లోకేషన్​ని ట్రాక్​ చేయడానికి జీపీఎస్​ ఒక్కటే ఉంటుందని మీరు అనుకుంటున్నారా? జీపీఎస్​ని ఆఫ్​ చేస్తే, మీ లొకేషన్​ మీ స్మార్ట్​ఫోన్​కి తెలియదని భావిస్తున్నారా? అయితే మీరు ఈ షాకింగ్​ విషయం తెలుసుకోవాల్సిందే! జీపీఎస్ లేకుండా కూడా మీ లొకేషన్​ని ట్రాక్ చేయడానికి గూగుల్ వివిధ పద్ధతులను ఉపయోగిస్తుంది. గూగుల్ మ్యాప్స్ తమ కదలికలను పర్యవేక్షిస్తుందని చాలా మంది వినియోగదారులు గుర్తించినప్పటికీ, ఆండ్రాయిడ్ పరికరాలు మల్టిపుల్​ ఇన్​-బిల్ట్​ యాప్స్​ ద్వారా డేటాను సేకరిస్తాయని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ నేపథ్యంలో జీపీఎస్ లేకుండా గూగుల్ లొకేషన్​ని ఎలా, ఎన్ని విధాలుగా ట్రాక్ చేస్తుందో, వాటిని ఎలా డీల్​ చేయాలో ఇక్కడ తెలుసుకుందాము..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here