దీంతో కోపంతో రగిలిపోతున్న సన్నీ అదును చూసి విద్యార్థినిపై దారుణానికి పాల్పడ్డాడు. శుక్రవారం ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు వెళ్లడం తెలుసుకుని.,, ఇంట్లో విద్యార్థిని ఒంటరిగా ఉందని నిర్థారించుకున్నాడు. సన్నీ ఆమె ఇంట్లోకి ప్రవేశించి తనను ప్రేమించాలని, ప్రేమించకపోతే చంపేస్తానని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాతో బెదిరించాడు.
Home Andhra Pradesh పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి-inter student killed in petrol attack in...