Nindu Noorella Saavasam: అరుంధతి ఫొటో కోసం భాగీ వెతుకులాట.. ఆత్మతో ఘోరా క్షుద్ర పూజలు.. మనోహరి కొత్త ప్లాన్.. ఆరు రోదన

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Mon, 21 Oct 202401:22 AM IST

Entertainment News in Telugu Live: Nindu Noorella Saavasam: అరుంధతి ఫొటో కోసం భాగీ వెతుకులాట.. ఆత్మతో ఘోరా క్షుద్ర పూజలు.. మనోహరి కొత్త ప్లాన్.. ఆరు రోదన

  • Nindu Noorella Saavasam October 21st Episode: నిండు నూరేళ్ల సావాసం అక్టోబర్ 21 ఎపిసోడ్‌‌లో అరుంధతి గురించి ఆలోచిస్తుంటుంది భాగీ. పక్కింటావిడా, అరుంధతి ఇద్దరూ ఒక్కటేనా కాదా అని తెలియాలంటే ఫొటో చూడాలని అనుకుంటుంది భాగమతి. మరోవైపు ఆరు ఆత్మతో ఘోరా క్షుద్ర పూజలు చేస్తుంటాడు.


పూర్తి స్టోరీ చదవండి

Mon, 21 Oct 202401:00 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8 Remuneration: బిగ్ బాస్ నుంచి సొంతగా నాగ మణికంఠ ఎలిమినేట్.. 7 వారాల్లో ఎంత సంపాదించడంటే?

  • Bigg Boss Telugu 8 Naga Manikanta Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 నుంచి ఏడో వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. హెల్త్ సపోర్ట్ చేయట్లేదంటూ తనకు తానే సెల్ఫ్ నామినేట్ అయ్యాడు నాగ మణికంఠ. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగులో 7 వారాల్లో నాగ మణికంఠ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here