ఇక సాయంత్రం అవ్వగానే అక్కడికి టిప్పర్లు వస్తున్నాయి. యంత్రాల సాయంతో.. అక్కడ నిల్వ చేసిన ఇసుకను టిప్పర్లలో లోడ్ చేస్తున్నారు. 20 టన్నుల టిప్పర్లలో ఇసుకను నింపి.. అక్కడి నుంచి విజయవాడ, ఏలూరు, నూజివీడు, ఆగిరిపల్లి తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ ఇసుకకు రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. అన్ని ఖర్చులు పోనూ.. ఒక్కో టిప్పర్‌కు రూ.10 వేల వరకు లాభాన్ని జేబులో వేసుకుంటున్నారు.
Home Andhra Pradesh ఇసుకాసురులు మళ్లీ మేసేస్తున్నారు.. ట్రాక్టర్లతో దిగుమతి.. టిప్పర్లతో ఎగుమతి!-sand smuggling through andhra pradesh new...