Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 79,410గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 79,420గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,94,100గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,941గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here