షియోమీ 14 మొబైల్ 4,610mAh బ్యాటరీ బ్యాకప్‌ను పొందుతుంది. ఇది 90W వైర్డ్, 50W వైర్‌లెస్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది కాకుండా స్మార్ట్‌ఫోన్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్-సపోర్టెడ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఎక్స్-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్ వంటి ఆప్షన్స్ పొందుతుంది.