ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 21 Oct 202412:25 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Mother and Son: సామర్లకోటలో విషాదం, కరెంట్ షాక్తో 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయిన తల్లీ కుమారుడు..
- Mother and Son: తల్లి చనిపోయిన 24గంటల్లోనే కుమారుడు కూడా కరెంటు షాక్తో ప్రాణాలు కోల్పోయాడు. తల్లి ఎక్కడ ప్రాణాలు విడిచిందో బంధువులకు చూపిస్తూ అనూహ్యంగా అదే స్థలంలో విద్యుదాఘాతానికి గురై యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాదం నింపింది.