Allu Arjun : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది.
Home Andhra Pradesh Allu Arjun : ఏపీ హైకోర్టులో హీరో అల్లు అర్జున్ పిటిషన్.. రేపు విచారణకు వచ్చే...