Sai Pallavi Sivakarthikeyan Amaran Story In Telugu: సాయి పల్లవి రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇందు రెబెకా వర్గీస్‌గా నటిస్తున్న బయోపిక్ మూవీ అమరన్. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతోంది. మరి ఈ సినిమా మరో సీతా రామం కానుందా అనే వివరాల్లోకి వెళితే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here