“నేను స్ట్రాటజీ ఫాలో అవుతా” అని పృథ్వీ అంటే.. “నువ్ గేమే ఆడకుండా స్ట్రాటజీ అంటే ఎట్లా” అని రోహిణి పంచ్ ఇచ్చింది. తర్వాత ప్రేరణను విష్ణుప్రియ నామినేట్ చేసింది. “ఫుడ్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. నాకు నాకు ఆ ఫుడ్ టాపిక్ మీద వచ్చింది” అని విష్ణుప్రియ అంటే.. “ఫస్ట్ నువ్ ఆ పెద్ద పెద్ద మాటలు వాడకు. అండ్ ఇక్కడ ఎవ్వరికీ ఎవరు అమ్మా, నాన్నా, చెల్లి, తమ్ముడు అని ఏం లేదు. అందరం సమానంగానే ఉన్నాం” అని అక్కడికే ఆపేసింది ప్రేరణ.
Home Entertainment Bigg Boss Telugu 8 Nominations: నువ్ చూసిన విధానం తప్పు.. నీకు మ్యాటర్ ఏముండదు.....