BVSC NRI, Self Finance: తెలంగాణలో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ కోర్సుల్లో ఎన్నారై, సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలను అనుమతిస్తూ పీవీ నరసింహారావు తెలం గాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం పాలకమండలి తీర్మానం చేసింది. ఈ ఏడాది నుంచి బీవీఎస్సీ కోర్సుల్లో ఎన్నారై, సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలను ప్రారంభించాలని పాలకమండలి నిర్ణయిం చింది.