Ex Minister Son Arrest: వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ తనయుడిని ఏపీ పోలీసులు తమిళనాడులోని మధురై సమపీంలో అరెస్ట్‌ చేశారు. రెండేళ్ల క్రితం కోనసీమ అల్లర్ల సమయంలో జరిగిన హత్య కేసులో మాజీ మంత్రి తనయుడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోదంి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here