India-China : లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ)పై పెట్రోలింగ్‌కు సంబంధించి భారత్-చైనా మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. అక్టోబర్ 22-23 తేదీల్లో జరగనున్న 16వ బ్రిక్స్ సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు ముందు ఈ ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది.
Home International India-China : బ్రిక్స్ సమ్మిట్‌కు ముందు ఎల్ఏసీ పెట్రోలింగ్‌పై భారత్, చైనా ఒప్పందం