Kadapa Crime: క‌డ‌ప జిల్లాలో విచిత్ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇద్ద‌రి మ‌ధ్య కోతి గొడ‌వ పెట్టింది. దీంతో ఒక‌రికి క‌త్తి పోట్లు ప‌డ్డాయి. చిన్న ఘ‌ట‌న ఏకంగా క‌త్తిపోట్ల వ‌ర‌కు దారి తీసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here