Kurnool Tragedy: క‌ర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్య‌పై భ‌ర్త అనుమానం పెంచుకున్నాడు. దీంతో భార్య‌ను వేధింపుల‌కు గురిచేశాడు. అంతేకాకుండా అత్త‌, ఆడ‌ప‌డుచుల వేధింపుల‌తో కూడా పెరిగాయి. వేధింపులు తాళ‌లేక‌ భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here