Mohammed Shami: స్టార్ పేసర్ మహమ్మద్ షమీ.. మళ్లీ భారత జట్టులోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ తరుణంలో తన గాయంపై షమీ అప్‍డేట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‍కు సిద్ధమవడంపై కూడా మాట్లాడాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here