స్టోరీలైన్

దో పత్తీ చిత్రంలో క్రైమ్‍తో పాటు లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ట్విస్టులు, టర్న్‌లు, లవ్, పోరాటం ఈ చిత్రంలో ఉంటాయని నెట్‍ఫ్లిక్స్ టీజ్ చేస్తోంది. ఈ చిత్రంలో సౌమ్య సూద్, షాలీ అనే రెండు పాత్రలను కృతి సనన్ చేశారు. షాహిర్ షేక్ క్యారెక్టర్ చేశారు ధృవ్ సూద్. సౌమ్య, ధృవ్ లవ్‍లో ఉంటారు. షాలీ ఎంట్రీతో పరిస్థితులు మారిపోతాయి. ఆ తర్వాత జరిగే ఓ క్రైమ్ గురించి విద్య జ్యోతి (కాజోల్) ఇన్వెస్టిగేషన్‍లోకి దిగితారు. వీటి చుట్టూ దో పత్తీ స్టోరీ సాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here