‘మిథ్య: ది డార్కర్ చాప్టర్’ వెబ్ సిరీస్‍లో జుహి అధికారి అనే ప్రోఫెసర్ పాత్రను హుమా ఖురేషి పోషించారు. అవంతిక దసానీ, నవీన్ కుస్తూరియా, రజిత్ కపూర్, ఇంద్రీనిల్ సెంగుప్తా, అనిందితా బోస్, రుషాద్ రాణా, అవంతిక అకేర్కర్, కృష్ణ బిస్త్ ఈ సీజన్‍లో కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్‍కు కపిల్ శర్మ దర్శకత్వం వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here