లిటిల్ హార్ట్స్ చిత్రాన్ని లవ్ స్టోరీ, కామెడీతో రూపొందించారు డైరెక్టర్లు అబీ త్రీసా పౌల్, ఆంటో జోస్ పెరెరా. ఈ చిత్రానికి థియేటర్లలో మిశ్రమ స్పందన దక్కింది. ఈ మూవీలో షైన్ టామ్ చాకో, చెంబన్ వినోద్ జోస్, జాఫర్ ఇడుక్కి, బాబురాజ్, రెంజీ పనికర్, మాలా పార్వతి, పార్వతి బాబు, ఐమా రోస్మీ, జాన్ కైప్పల్లిల్ కీలకపాత్రలు పోషించారు.
Home Entertainment OTT Romantic Comedy: తెలుగులో ఓటీటీలోకి వస్తున్న మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..