రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే చంద్రబాబు హైదరాబాద్ కి వీకెండ్ నిమిత్తం వెళ్తున్నారని ఏపీ మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి సారం సహా బద్వేలులో అమ్మాయిపై పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తే కూడా దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో అన్ స్టాపబుల్ షో అవసరమా చంద్రబాబు అని రోజా ప్రశ్నించారు.