Telangana Tourism : వరంగల్ ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది కాకతీయులు. వారి పాలన గురించి మాట్లాడటం మెదలు పెడితే.. చెరువులతోనే ప్రారంభించాలి. అందులో ముఖ్యంగా పాకాల సరస్సుకు ప్రత్యేక పేజీలు ఉంటాయి. అలాంటి పాకాల అందాలు ఇప్పుడు పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here