కూల్‍గా నయా లుక్
ది రాజా సాబ్ నుంచి వచ్చిన ప్రభాస్ కొత్త లుక్ చాలా కూల్‍గా, స్టైలిష్‍గా ఉంది. టీ షర్ట్‌పై బ్లూ, ఎల్లో కలర్లతో ఉన్న చెక్స్ జాకెట్, బ్లాక్ ప్యాంట్, గ్లాసెస్ ధరించి డార్లింగ్ మరింత హ్యాండ్‍సమ్‍గా ఉన్నారు. సింపుల్ స్టిల్‍తో ఆకట్టుకున్నారు. డామినేట్ చేసే ప్రెసెన్స్‌తో కూల్‍గా ప్రభాస్ ఉన్నారంటూ ఈ స్టిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. కింగ్ ఆఫ్ స్వాగ్ అంటూ పేర్కొంది.