తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 21 Oct 202401:34 AM IST
తెలంగాణ News Live: TG Group1: నేటి నుంచి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు, ఉదయం సుప్రీంకోర్టులో విచారణ
- TG Group1: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నేటి నుంచి జరుగనున్నాయి. ఓ వైపు అభ్యర్థుల ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. మరోవైపు గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది.