Bandi Sanjay: కరీంనగర్ లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కేంద్ర కార్మిక మంత్రికి బండి సంజయ్ విజ్ఞప్తి

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 22 Oct 202412:58 AM IST

తెలంగాణ News Live: Bandi Sanjay: కరీంనగర్ లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కేంద్ర కార్మిక మంత్రికి బండి సంజయ్ విజ్ఞప్తి

  • Bandi Sanjay: కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయను కోరారు. న్యూఢిల్లీలో మన్సూక్ మాండవీయను కలిసిన బండి సంజయ్ ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు గురించి వినతి పత్రం అందజేశారు.


పూర్తి స్టోరీ చదవండి

Tue, 22 Oct 202412:44 AM IST

తెలంగాణ News Live: Bad Teacher: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కీచక టీచర్…పేరెంట్స్‌ ఫిర్యాదుతో కటకటాల పాలు

  • Bad Teacher: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదర్శ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు దారి తప్పాడు. పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పి ప్రయోజకుల్ని చేయాల్సిన పంతులు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థినులతో పాటు పేరెంట్స్ పిర్యాదుతో పోలీసులు పొక్సో క్రింద కేసు నమోదు చేశారు. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here