Jabardasth Varsha In Pink Gown: జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన బ్యూటిపుల్ వర్ష తాజాగా పింక్ కలర్ స్లీవ్ లెస్ గౌనులో ఎంతో అందంగా దర్శనం ఇచ్చింది. ఇందులో బుట్ట బొమ్మ పాటలో పూజా హెగ్డే వేసుకున్న డ్రెస్ లాంటి గౌనులో వర్ష కనిపించింది. దాంతో జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.