రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే బిగ్ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల్లో 65 రైళ్లను రద్దు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రాంతంలో దానా తుపాను పరిస్థితుల దృష్ట్యా రైళ్లు రద్దు చేశారు. బుధవారం 19 రైళ్లను, గురువారం 37 రైళ్లను, శుక్రవారం 11 రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.
Home Andhra Pradesh రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్, దానా తుపాను ఎఫెక్ట్ తో మూడు రోజుల్లో 67 రైళ్లు...